Test Footer 2

00:57
0

Nara Rohit -Okkadine-IMAGES-WALLPAPERS-VIDEOS-Censor Cuts





 


ప్రముఖ నిర్మాత సి.వి.రెడ్డి గులాబీ మూవీస్ పతాకంపై యంగ్ హీరో నారా రోహిత్ కథానాయకుడుగా అందాల నటి నిత్య మీనన్ నాయకిగా, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శ్రీనివాస్ రాగ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వాన ‘ఒక్కడినే' చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈచిత్రానకి U/A సర్టిఫికెట్ జారీ చేసారు. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కట్స్ వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈచిత్రంలో ‘కండోమ్స్ వాడికి తొడిగినట్లు ఫీలవుతున్నాడు' అనే డైలాగ్ తో పాటు, డాన్సర్ బొడ్డుపై వేలు పెట్టే సన్నివేశం, మరికొన్ని హింసాత్మక, అభ్యంతరకర సన్నివేశాలను సెన్సార్ బోర్డు కట్ చేసింది. త్వరలోనే ఈచిత్రం విడుదల తేదీ ఖరారు కానుంది. నారా రోహిత్ చేసిన ‘సోలో', నిత్యామీనన్ తాజాగా నటించిన ‘ఇష్క్' చిత్రాలు రెండూ విజయవంతం కావడం, వాటిల్లోని హీరో, హీరోయిన్లు కలిసి తొలిసారి ఇందులో జంటగా నటించడం వల్ల ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. టైటిల్‌కు తగ్గ కథ ఇది. చక్కని లవ్ డ్రామా ఉంది. ఇప్పటికే మార్కెట్ లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చినట్లు చెప్తున్నారు. ఈ చిత్రంతో తాను కమర్షియల్ హీరోగా నిలదొక్కుకునేందుకు నారా రోహిత్ ప్రయత్నిస్తున్నారు.

okkadine movie trailer:





      

Watch Okkadine 2012 Latest Telugu Movie Trailers, Teasers and Promos Download Online at AtoZmp3. Starring Nara Rohith, Nithya Menon. Music Director Karthik, Directed By Srinivasa Raga . Produced By Gulabi Movies okkadine trailers, okkadine teasers, okkadine promos, okkadine online videos, okkadine trailers download, okkadine latest trailers, okkadine hq trailers, okkadine hd trailers, online hd trailers,okkadine,promos,teasers,trailers
Okkadine Movie Latest Stills telugu movie photos, Okkadine Movie Latest Stills Pictures, Okkadine Movie Latest Stills film gallery, Okkadine Movie Latest Stills Movie Stills ,okkadine movie, okkadine movie stills, okkadine movie photos, okkadine movie wallpapers, okkadine movie gallery, okkadine movie posters, okkadine movie review, okkadine movie audio launch, okkadine movie details, nithya menon, nara rohit, okkadine
okkadine telugu movie, review, trailers, songs, stills, wallpapers, okkadine telugu movie review,okkadine movie, okkadine movie trailers, okkadine movie songs, okkadine movie stills, okkadine movie wallpapers, okkadine telugu movie stills, okkadine review, new movie okkadine, nara rohit okkadine movie, nithya menon okkadine movie