దేనికైనా ఓ హద్దు ఉండాలని అంటారు పెద్దలు. మితిమీరి ఏదీ చేయకూడదని అంటారు. ఈ సూత్రం రతిక్రీడకు, శృంగారానికి కూడా వర్తిస్తుంది. అతి శృంగారం వివిధ సమస్యలను తెచ్చిపెడుతుందని ఓ అధ్యయనంలో తేలింది. శృంగారంలో పీకల్లోతు మునిగిపోయేవారిలో ఒత్తిడి, మానసిక సమస్యలు ఉత్పన్నమవుతాయని పరిశోధకులు అంటున్నారు. సాధారణ స్థితిని దాటిపోయి, అవధులు లేని శృంగారంలో మునిగిపోయేవారు కొంతకాలా నికి ఆత్మన్యూనతా భావాలకు లోనవడమే కాక ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారట.సాధారణ స్థాయిని మించిన శృంగారం లో ఓలలాడేవారు, శృంగారానికే ప్రాధాన్యం ఇస్తారు తప్ప తమ సంబంధాలను పటిష్టపరచుకునేందుకు ప్రయత్నించరు. కేవలం శృంగార కాంక్షతోనే అవతలి వ్యక్తిని చూ స్తుంటారు.
Related Posts
శృంగారంలో స్త్రీలు సుఖాన్ని ఎలా పొందుతారు :: వాత్స్యాయన కామశాస్త్రం | SEX TIPS
స్త్రీకి వీర్య సåలనం అన్నది లేదు కనుక పురుషులకు వీర్య సåలన సమయంలో కలిగే ఆనందం వంటిది స్త్రీకి కలగదు. అయితే ఆమెకు ఆనందం ఏవిధంగా ప్రాప్తిస్తుంది అంట...Read more
స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల-TELUGUVALLI.BLOGSPOT.COM
స్త్రీలలో వివిధ జాతులు, ఆయా జాతుల లక్షణాల -Vatsayana Kamasutra Part 5 స్త్రీ పురుషులలో వివిధ జాతుల గురించి, రతి క్రీడలోని కొన్ని విధానాల గురించి ...Read more
ముసలోడి పెళ్ళాం-ADULT JOKES
Masala Jokes-ముసలోడి పెళ్ళాం వాంతులు చేసుకుంటున్న తన పడుచు పెళ్లాన్ని హాస్పటిల్ కి తీసుకెళ్లాడు ఎనభై ఏళ్ల లింగం మామ డాక్టర్ టెస్ట్ చేసి... "కంగ్రా...Read more
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు
స్త్రీ పురుషులు- జాతులు- భేదాలు Vatsayana KamaSutra Part -4 స్త్రీ పురుషుల శారీరక, మానశిక లక్షణాలను అనుసరించి వివిధ జాతుల వారిగా వారిని వాత్స్యాయనుడు...Read more
sex : సెక్సు ఫీలింగ్
sex : సెక్సు ఫీలింగ్ ఫ్రెసర్ – ఎంజిల్ (1981) అనుచరులు చేసిన పరిశోధనల్లో ఋతుచక్రానికి చెందిన పుటికలు, ల్యూటియల్ దశల్లో యోని మార్గంలో అధిక రక్తంగూడుకట్...Read more