Test Footer 2

02:08
0

రతి సమయంలో ప్రియుడిని రెచ్చగొట్టే విధంగా



రతి సమయంలో కూజితాలనేవి సహజమని వాత్స్యాయనుడు వివరిస్తున్నాడు. కూజితాలను గురించి మరింతగా వివరిస్తూ రతి సమయంలో స్త్రీ ఉద్రేకం, పారవశ్యం కొద్దీ ఒళ్ళుమరిచి మంద్ర స్థాయి నుండీ కేరింతల వరకు వెలువరించే రకరకాల శబ్దాలన్నీ కూజితాల కోవలోకే వస్తాయని చెబుతారు. రతి అనేది స్త్రీ పురుషులిరువురికీ ఒకవిధమైన ఆనందాన్ని, సుఖాన్ని కలిగించే అవస్థ. ఇప్పుడు ఏయే సమయంలో ఎటువంటి ప్రహరణాలు చేయాలి? ఆ ప్రహరణాలకు స్త్రీ ఎలా స్పందించాలి అన్న విషయాలు చూద్దాం. పురుషుడు రతి చేయకుండా ఉండి కేవలం సరస సల్లాపాలకు మాత్రమే పరిమితమై ఉన్నప్పుడు తన తొడ మీద కూర్చుని ఉన్న స్త్రీ వీపు మీద నెమ్మదిగా పిడికిలితో మోదాలి. పురుషుడు ఇలా మోదినప్పుడు స్త్రీ దానిని తాళలేనట్టు కాంత స్తనితాన్ని, కూజితాన్ని, రుజితాన్ని చేయాలి. రతి సమయంలో ప్రియుడు పదేపదే తాడనాలు చేస్తున్నప్పుడు స్త్రీ దాన్ని భరించలేనట్టు ఇకచాలు చాలంటూ గారాలు పోతూ ప్రియుడిని రెచ్చగొట్టే విధంగా శ్వసితం, రుదితం, స్తవితం తదితర కూజితాలు చేయాలి. రతి తార స్థాయిలో సాగుతున్నప్పుడు పురుషుడు, స్త్రీ వక్షోజాల మధ్య అరచేతి వెనుక భాగంతో నెమ్మదిగా చరుస్తూ ఉండాలి. వీటిని రతి ప్రారంభ సమయంలో నెమ్మదిగా ప్రారంభించి ముందుకు సాగుతున్న కొద్దీ ప్రహరణాలు హెచ్చిస్తూ ఉండాలి. స్త్రీ దీనికి అనుగుణంగానే హింకారం తదితర కూజితాలు చేయాలి. స్త్రీ తనతో వాగ్వివాదం చేస్తున్నప్పుడు పురుషుడు తన చేతివేళ్ళు కొంచెం వంచి అరచేతి వెనుక భాగంతో ఆమె తల మీద వూత్కారం చేస్తూ కొట్టాలి. దీనిని ప్రసృతకం అని పిలుస్తారు. ప్రియుడు ప్రసృతకం ప్రయోగించినప్పుడు ప్రియురాలు పూత్కృతం అనే కూజితం చేయాలి. నీళ్లలో ఏదైనా వస్తువు మునుగుతున్నప్పుడు బుడుంగు మనే శబ్దం వస్తుంది స్త్రీ దవడల పైభాగాన్నినాలుకతో కలిపి ఉచ్చరిసే ఇటువంటి శబ్దం పుడుతుంది. పురుషుడు రతి చివరి సమయంలో నఖ, దంత క్షతాలు చేసినప్పుడు స్త్రీ అలిసిపోయునట్టు నటిస్తూ దూత్కృతం అనే కూజితం చేయాలి. సంభోగం చివరిలో శ్వసితం, రుదితం అనే కూజితాలు చేయాలి. ఈ సమయంలో సåలనమయ్యే వరకు కటి ప్రదేశానికి రెండు వైపులా మెల్లగా చరుస్తూ ఉండాలి. ప్రహరణాల ప్రయోగంలో చాలా జాగ్రత్త అవసరం అని శాస్త్రకారులు హెచ్చరిస్తున్నారు. ప్రియుడు తెలిసీ తెలియక కామోద్రేకంలో బలమైన ప్రహరణాలు చేస్తే అవి స్త్రీ ప్రాణానికి ముప్పు కలిగించవచ్చని వాత్స్యాయనాది మునులు పేర్కొన్నారు. చరిత్రలో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయిట. మదనోద్రేకంలో రాజులు చేసిన బలమైన ప్రహరణాల వల్ల వారి ప్రియురాండ్రు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలెన్నో ఉన్నాయి. అందువల్ల పురుషుడు ప్రహరణాల పట్ల జాగురూకతతో వ్యవహరిస్తూ స్త్రీ స్థితిని గమనిస్తూ ఆమె భరించగలిగే స్థాయిలోనే ప్రహరణాలు చేయాలి. అసలు స్త్రీ పురుషులలో పురుషుడే ప్రహరణాలు ఎందుకు చేస్తాడు? స్త్రీ కూజితాలు ఎందుకు చేస్తుంది. దీనికి వ్యతిరేకంగా జరగచ్చు కదా!, అంటే స్త్రీ ప్రహరణాలు చేస్తున్నప్పుడు పురుషుడు కూజితాలు చేయడం వంటిదన్న మాట. దీనికి సమాధానం ఏమిటంటే, నిజమే చేయచ్చు. కానీ ప్రకృతిపరంగా పురుషుడు బలమైనవాడు. స్త్రీ కోమలి. పురుషునికి పౌరుషం, శక్తి ఎక్కువ. అందుకనే అతను రతి సమయంలో బలమైన ప్రహరణాలు చేయగలుగుతాడు. ముందు చెప్పుకున్నట్టు స్త్రీ కోమలి కావడం వల్ల ప్రహరణాలు చేయలేదు. ఒకవేళ చేసినా స్త్రీకే ఎక్కువ బాధ కలుగుతుంది. స్త్రీ ప్రహరణాలు చేస్తుంటే పురుషుడు మళ్ళీ మళ్ళీ కోరినా ఆమె ప్రహరణాలు చేసే శక్తి ఉండదు. అందుకే ఆమె ప్రహరణాలు చేయలేదు. పురుషుడు చేస్తున్న ప్రహరణాల వల్ల హాయిని పొందుతూ కూజితాలు మాత్రమే చేయగలుగుతుంది