సెక్స్ లో ఆవేశపడకుండా అనుభూతులు అనుభవించాలంటే...
. స్త్రీ . స్త్రీ పురుషుల మధ్య సంభోగాన్ని కూడా ‘ కామకళ’ అన్నాడు వాత్య్సాయనుడు. అందులో పరిపూర్ణ సంతృప్తికి జంట మధ్య కొన్ని మెళకువలు తెలుసుకోవడం అవసరం. అందువలనే తను రచించిన గ్రంథానికి ‘ కామసూత్రాలు ’ అనే పేరు పెట్టడం జరిగందని పేర్కొన్నాడు. దంపతులైన వారు వారి సంతృప్తి కోసం కలుసుకునే ప్రతి కలయికను ఒక కళగా బావించాలి. దీని వలన వారి మటుకు వారికే చక్కని లైంగికావగాహన వృద్ది చెందుతూ వుంటుంది. దంపతులు వారిలోని లైంగికాసక్తిని బట్టి రోజూ సెక్స్లో పాల్గొంటున్నారా లేదా వారానికి ఎన్నిసార్లు సెక్స్ లో పాల్గొంటున్నారో కూడా నిర్ణయించుకుని, ఆ సెక్స్ కార్యాలకు నిర్ణీత సమయాన్ని ముందుగానే కేటాయించుకోవాలి. దీని వలన ఇతర ఆలోచనలు లేకుండా మనసు ప్రశాంతంగా వుంటుంది. సెక్స్ సమయంల కూడా సెక్స్ అనంతరం కొంచెం సేపు విశ్రాంతి తీసుకునేట్లు అవకాశాన్ని కల్పించుకోవాలి. సెక్స్ లో ఆవేశపడకుండా కంట్రోల్ చేసుకుంటే ఎక్కువ సమయం అనుభూతులు అనుభవించాలి.