ఆలుమగల రతి క్రీడలో అత్యంత ముఖ్యమైన ఘట్టం భావప్రాప్తి. దీనికి సుఖప్రాప్తి, క్లైమాక్స్, శృంగారంలో పతాకావస్థ … ఇలా అనేక పేర్లున్నాయి. అందుకే దీన్ని శృంగారంలో ఓ ముఖ్యమైన ఘట్టంగా పేర్కొంటారు. ఈ భావప్రాప్తి అనేది చాలా మంది మహిళలకు తెలియదు. కానీ పిల్లలను కనేస్తారు. కానీ సంభోగంలో పురుషులు మాత్రం భావప్రాప్తి పొందుతుంటారు. అయితే, మారుతున్న కాలంలో భావప్రాప్తి తప్పనిసరిగా పొందాలనే కోరిక ఆడవాళ్ళలోనూ ఎక్కువగా కలుగుతోంది. ఈ మార్పు మగవాళ్ళలో అనేక సమస్యలకు దారి తీస్తోంది.
భావప్రాప్తి గూర్చి, దీన్ని పొందేవిధానం గూర్చి విపులంగా కామసూత్రాల్లో వాత్స్యాయనుడు వర్ణించాడు. స్త్రీల గురించి అంత వివరంగా వివరించిన ఘనత వాత్స్యాయనుడిదే. భావప్రాప్తి గూర్చి అనేక నవలలో వర్ణనలు చేస్తున్నారు. అనేక కథలు కూడా వస్తున్నాయి. కాల్పనిక నవలలో భావప్రాప్తి గూర్చిన అతిశయోక్తులు ఉండడంతో దాన్ని గూర్చిన అపోహలు కూడా పెరుగుతున్నాయి.
శృంగారంలో పాల్గొన్న ప్రతిసారీ తప్పనిసరిగా తృప్తి కలగాలి అన్న ఆలోచనతోనే స్త్రీ శృంగారంలో పాల్గొంటే కొన్ని కొన్ని సందర్భాలలో తృప్తి పొందకపోవచ్చు. క్లైమాక్స్‌కు చేరుకోవాలంటే ఆనందాన్నిచ్చే సెన్సేషన్స్ చాల అవసరం. తృప్తినే గోల్‌గా పెట్టుకొని శృంగారంలో పాల్గొంటే శరీరంలో ఆనందదాయక సెన్సేషన్స్ పెరగక తృప్తి పొందలేరు.
శృంగారంలో ఇద్దరూ ఒకేసారి తృప్తి చెందడం అత్యంత ఆనందాన్నిచ్చే విషయం. కానీ తప్పనిసరిగా ప్రతీసారీ ఇద్దరూ ఒకేసారి తృప్తి చెందాలనే నియమం లేదు. భార్య భర్తకంటే ముందే తృప్తి చెందినట్లయితే మగవాడికి శృంగారంలో చాలా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అత్యంత ఆనందం కూడా కలుగుతుంది.
ఇద్దరూ విడివిడిగా తృప్తి చెందుతున్నట్లయితే ఒకళ్ళు క్లైమాక్స్‌లో వుండగా రెండోవాళ్ళు చూడగలుగుతారు. క్లైమాక్ల్ సమయంలో శరీరంలోనూ, ముఖంలోనూ కండరాలు బిగుసుకోవడం కల్గుతుంది. కొందరు మగవారు ఆ సమయంలో భార్య ముఖకవళికల్లో వచ్చిన మార్పు అందాన్ని తగ్గించింది అని భావిస్తారు.