Test Footer 2

04:43
0
TELUGUVALLI, TELUGU VALLI, TELUGU VALLI.BLOGSPOT.COM, TELUGUVALLI.BLOGSPOT.COM TELUGU MP3 SONGS,TELUGU OLD SONGS FREE DOWNLOAD,TELUGU SONGS LISTEN ONLINE,DOWNLOAD TELUGU SONGS,NEW SONGS,LATEST MP3 SONGS,TOLLYWOOD OLY SONGS,GOSSIPS,LATEST IMAGES,NEW PHOTOS,HOT SEXY PHOTOSHOOT,BIKINI,BRA,BARE BACK,CLEAVAGE,BOOBS CLEAVAGE,EXPOSE IMAGES,WET,HOT,TOLLYWOOD ACTRES HOT IMAGES,SEXY,TELUGU ACTRESS NAVEL IMAGES,TELUGU HEROIN CLOSE UP HOT BREAST CLEAVAGE,HOT SEXY THIGHS,HOT SAREE,,MINI DRESS,LATEST NEWS,UPCOMING NEWS,MOVIE DETAILS,HOT ,SPICY IMAGES,SPICY HOT 
STILLS,SEX,REVIEW


ఛత్రపతి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్-దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్న భారీ చిత్రం ‘బహుబలి'. రాజమౌళి ఇప్పటి వరకు తాను తీసిన సినిమాలకు పూర్తి భిన్నంగా, భారీ హంగులతో, చారిత్రక నేపథ్యాన్ని తలపించేలా ఈచిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. 
ఈ చిత్రం గురించి ఇటీవల రాజమౌళి మాట్లాడుతూ...ఛత్రపతి తర్వాత చాలా గ్యాప్ తీసుకుని ప్రభాస్‌తో కలిసి ‘బహుబలి' చిత్రం చేయబోతున్నాను. నా గత చిత్రాల్లో కొంత మేరకు మాత్రమే ఫాంటసీ ఉండేది. కానీ ఈ చిత్రం పూర్తి స్థాయి ఫాంటసీ చిత్రం. హిస్టారికల్ మరియు జానపద చిత్రాన్ని పోలి ఉంటుందన్నారు. 
అదే విధంగా ఈ చిత్రానికి సంబంధించిన బడ్జెట్... మగధీర చిత్రం కంటే ఎక్కువగా ఉంటుందని, సినిమాలో భారీగా విజువల్ ఎఫెక్స్ట్ ఉండబోతున్నాయని రాజమౌళి చెప్పుకొచ్చారు. రాఘవేంద్రరావు నాకు గురువు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘ఘరానా బుల్లోడు' చిత్రంతో నా కెరీర్ ప్రారంభించాను. ఇప్పుడు ఆయన బ్యానర్లో దర్శకుడిగా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. 
ఇది నా సొంత బేనర్ లాంటిదని రాజమౌళి వెల్లడించారు. ఈ సినిమాలో ఎక్కువ పాత్రలు ఉండటంతో రాజమౌళి కొత్త వారిని తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడతూ తన కొత్త సినిమా చారిత్రాత్మక కథాంశంతో రూపొందే సినిమా కాకపోయినా, కత్తులూ, యుద్ధాలు తమ సినిమాలో ఉంటాయిని తెలిపాడు. 
ఆసక్తి ఉన్న వారికి తమ సినిమాలో అవకాశం ఇస్తానని, ఆసక్తి ఉన్నవారు వివరాలు పంపించాలని కోరాడు. ప్రభాస్ కు పత్యర్థిగా విలన్ పాత్రలో రాణా దగ్గుబాటి నటిస్తున్నాడు. అనుష్క హీరోయిన్ గా చేస్తోంది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఆర్కా మీడియా ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో రూపొందిస్తోంది. ఈ చిత్రానికి ప్రముఖ కళా దర్శకుడు సాబు సిరిల్‌ పని చేయబోతున్నారు.
 సాబు జాతీయస్థాయిలో నాలుగు పర్యాయాలు ఉత్తమ కళాదర్శకుడిగా పురస్కారాలు అందుకున్నారు. త్వరలో ఈ చిత్రాన్ని సెట్స్‌ మీదకు తీసుకెళ్తారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్స్ నిర్మాణం పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా కోసం భారీ స్థాయిలో గుర్రాలను, ఏనుగులను, ఒంటెలను హైదరాబాద్‌కు తరలించనున్నారని కూడా సమాచారం.